నేను చిన్నతనం లో ......
చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి' అనేవాడిని.
4 రంగుల్లో ఒక పెన్ ఉంటే, అన్నీ బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు.
భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడిని, 
లోపలకి వచ్చేవారిని #భౌ అని భయపెట్టే వాడిని.
నిద్రపోయినట్టు నటించేవాడిని, అమ్మ నాన్న ఎవరోఒకరు బెడ్ వరకు ఎత్తుకొని తీసుకు వెళ్తారు కదా అని.
బస్సులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.
రెండు చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వర్షంలో తడవడం.
నేను చాలా జాగ్రత్తగా మోసుకొచ్చిన బాధ్యత... నా 'school bag '
పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమనని భయపడడం.
రూమ్ బయటకు పరుగెతికొచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తడం.
మీకు గుర్తుందా ! చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహలం.
పెరిగి పెద్దయిన తరువాత, చిన్నతనం ఎంత బావుండేది అని భాధ!!
బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం. 
ఎందుకంటే మీరు ఈ మెసేజ్ చదువు తున్నపుడు తప్పనిసరిగా మీ మోము పై చిరునవ్వు విరిసి ఉంటుంది. అది ఈ message ఫార్వార్డ్ ద్వారా పది మంది కి పంచండి. 
దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి నన్ను నా బాల్యం లోకి పంపు అని కోరుకుంటాను.
school జీవితం !!
కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!
రంగు రంగుల యూనిఫామ్ !!
చిన్న చిన్న ఫైటింగ్ లు !!
ప్రేమించే టీచర్లు !!
గ్రూప్ ఫోటోలు !!
combined స్టడీలు !!
ఎప్పటికి తరగని PT క్లాసులు!!
గణతంత్ర దినోత్సవ దినం!!
ఎడతెగని వాదోపవాదాలు !!
ఎన్నో రుచుల లంచ్ బాక్స్‌లు !!
మరిచిపోలేని మార్కుల కాగితాలు !!
భయపెట్టే progress report లు !!
సొంతంగా చేసిన "నాన్న సంతకం" 
తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !!
గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!!
ప్రతి మనసులో కరిగి, కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం !!
మీ మొహంలో చిన్ని నవ్వు కోసం... మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ..                👌👌👌🌻🌻🌻🌹🌹