*Numberish in Telugu* పెళ్ళి కావట్లేదని _6బయట_ _7స్తూ_ కూర్చున్న _100న రావు_ కి _స100000ణంగా_ ఉన్న అమ్మాయిని చూసి పెడతానని వాగ్దానం చేశాడు _1దంతం_. అతని _3_ మార్చడానికి _1/2టి_ బజ్జీలు తిందామా అని అడిగితే ఉప్పు తక్కువ _1000_ మన్నాడు, _100న రావు_. _1/4 గంటలో_ రెడీ అయి, సినిమాకు బయలుదేరాడు. తన పక్క సీటులో కూర్చున్న అమ్మాయి పేరు _100న_ అని తెలిసి, ఎగిరి గంతేశాడు _100న రావు_. _10లంగా_ కుర్చీలో పడ్డాక మాటల్లో దింపాడు _100న_ని. తాము _6గురు_ ఆడపిల్లలమని, తండ్రి పేరు _10000000శ్వరరావు_అని, తల్లి పేరు _,క్షీ_ అని, తాము _1/4రాల వీధి_ లో ఉంటానని, వాళ్ళ ఇంటికొచ్చి, వాళ్ల పెద్ద వాళ్లతో మాట్లాడమని సలహా ఇచ్చింది. మర్నాడు బీరువాలో _π 1/2లో_ ఉన్న మంచి బట్టలు కట్టుకొని,బయలుదేరాడు _100న రావు_ . ఆ రోజు _8మి_ అని గుర్తుకొచ్చి ఆగిపోయాడు. ఇంతకీ _100న రావు_ కి _100న_ తో పెళ్ళయ్యిందా? వాళ్ల పెళ్లి కి _10000000శ్వరరావు_అంగీకరించాడా? పెళ్ళైతే _7కొండలెక్కి_ గుండు కొట్టిచ్చుకొంటానన్న మొక్కు తీరిందా? _100న రావు_మరిన్ని వివరాలు కావాలంటే 1000/- రు.లు నా అక్కౌంటులో _1000య్యండి_