చెట్టు , రాతి గుట్ట మట్టి పుట్టలల్లో దాగిన దైవత్వాన్ని నమ్ముతావు !
సాటి మనిషిలో దైవత్వాన్ని మరచి మానవత్వాన్ని కే మచ్చగా మారిపోతావు !!
ఎందుకు ?
అక్కడేమో !! నారీకేళం పగలగొట్టి తీయని " అమృతధార " వదలివేస్తావే అలా !!
క్షణం ఆలోచించు భక్షణరూపు మారదా !!
ఇవి చురకశ్రీ సూటిమాటలు ! అమృత సత్యపలుకులు !!
-----------------------------------------------------------------------