ఆదివారం , 10-04-2022 .
**** శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలతో సర్వేజన సుఖిః నోభవంతు ...... ********
శీర్షిక .. శ్రీ సీతారాముల కళ్యాణం సూతం రండి .. ******* కవిత ****
అయోధ్యపతి !
దశరధునిపుత్రుడు సకలగుణాభిదేముడు !!
పృథ్విని ఏలిన జగదాభిదేముడు !
మోహనరూపుడు శ్రీ రాముడు !!
గురువు వాల్మీకి ఆజ్ఞ !
సృష్టి లయకార శివుని తలచి ; జనకుని తనయ మనంబు ఎరిగి !
శివ ధనుస్సు ఫెళఫెళ విరచి !
దశకంఠుడు మదం అణచి !
అందరిలో వీరత్వాన్ని చాటే !
సీత మనస్సు గెలిచిన శ్రీ రాముడు !
గంధర్వుల మంగళ వాయిద్యాలు ; దేవదేవతల వేదమంత్రాల సాక్షిగా !
తళతళలాడే మంగళ సూత్రధారణ !!
చేసే ముక్కోటి దేవతలు నవరత్నముత్యాల తలంబ్రాలు కుమ్మరించే !
ఆది దంపతుల దీవెనలు !!
పొందే శ్రీ సీతారాముల పుణ్యదంపతులు !!
శ్రీసీతారాముల వివాహవేడుక సూతంరండి !!
పూర్వజన్మల పుణ్యఫలం !
భారతీయ సంస్కృతి సీతారాముల కళ్యాణమే !!
భార్యాభర్తల సంస్కారం !!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ చురకశ్రీ , కావలి , నెల్లూరు జిల్లా . చలనాభాషిణి : 9493242241 .