Happy New Year Telugu
Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే కోటేషన్స్, కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ మెసేజెస్‌తో విషెస్
చెప్పేద్దాం
కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలు. 2022 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే
కలగాలని కాంక్షిస్తూ మీ అందరికీ విషెస్ చెబుతోంది మీబడి ఇన్ఫో , పాత
సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో
ముందుకు సాగాలని కోరుకుంటోంది
ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త
సంవత్సరాన్ని స్వాగతిద్దాం, అవధులు లేని ఉత్సహాంతో పండగ చేద్దాం, నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త
అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి. మీకు, మీ కుటుంబ
సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఎన్నో ఆశలను మోసుకువస్తున్న
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర
శుభాకాంక్షలు
మధురమైన ప్రతిక్షణం
నిలుస్తోంది జీవితాంతం, రాబోయే కొత్త సంవత్సరానికి సుస్వాగతం పలుకుతూ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సంబరాలు
మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ, కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ, అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
గతం గతః..
2022 మిగిల్చిన చేదు
గుర్తులను మరిచిపోదాం
2023 లో ఆత్మవిశ్వాసంతో
ముందుకు సాగుందాం..
కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సంబరాలు
మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ, కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ, అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తున్నారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
2023 నూతన
సంవత్సర శుభాకాంక్షలు
స్నేహితులందరికీ 2023 నూతన
సంవత్సర శుభాకాంక్షలు
గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యదయం ఆకాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మై
డియర్ నేస్తం.. కొత్త ఏడాది నీవు మరింత సంతోష:గా ఉండాలని కోరుకుంటూ.. 2023 నూతన
సంవత్సర శుభాకాంక్షలు
అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ,
సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే
కాకుండా,
జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు 2023 నూతన సంవత్సర
శుభాకాంక్షలు
ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు 2023 నూతన సంవత్సర
శుభాకాంక్షలు!!
ఈ కొత్త
సంవత్సరం..
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..
సరికొత్త విజయాలను
అందించాలి..
ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి..
ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
గత
జ్ఞాపకాలను నెమరవేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
మీకు,
మీ కుటుం
బసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ప్రతి సుమం సుగంధభరితం,
ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం
ఆనందభరితం!
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్
కష్టాలెన్నైనా సరే రానీ..
సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ..
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర
శుభాకాంక్షలు
చేసిన తప్పులను మరచిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో..
మీకు, మీ
కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని
మరచిపోవచ్చు..
కానీ, చేయూతనిచ్చి
మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని
కోరుకుంటున్నాను.
2023 నూతన సంవత్సర
శుభాకాంక్షలు.
మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం..
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో
అందించాలని ఆశిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు