ముచ్చట పడి ఓ కోయిల యంటిసి/జెడ్ పిటీస్ ఎన్నికల ప్రకటన చేసింది;
గిట్టని వారు కోర్టు తలుపు తట్టారు , హైకోర్టు సింగల్ శింగం మొట్టికాయ కొట్టింది !
తట్టుకోలేక ఆ కోయిలా విలవిలాడి బెంచ్ మెట్లు ఎక్కింది!!
ఆ బెంచ్ ఏమో తెల్లారిజామున ఎదురు చూడమంది!
ఎన్నికల సిబ్బందికి మంచి మిస్టరీ సినిమా కనబడుతుంది!!
ఏమో ఈ గోల,ఏమోంతుదో అని పోటీదారుల నిరీక్షణ!
అన్నింటికీ ఒకటే మాయల ఫకీర్ ప్రాణం న్యాయ చిలుకలో ఉన్నట్టు ఉంది మాయ!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!