నేడే....మేడే....
.........................
శ్రమించే శ్రామికుడు,కష్టించే కార్మికుడు,
కష్టించి కృషి చేసే కృషివలుడు,
సర్వకాల ల్లో దేశాన్ని కాపాడే సైనికుడు,
జనాలను జాగురత చేసే జర్నలిస్టు/పాత్రికేయుడు,
సమస్యలను సాధించే సాధకుడు,
విద్యార్థులకు ఉన్నత విలువలను అందించే బోధకుడు,
రోగులను సపర్యలు చేసే సిస్టర్,
రోగులను కాపాడే వైద్యుడు,
సమాజాన్ని సాంకేతిక అభివృద్ధి అందించే సాంకేతికుడు,
ప్రజలను చైతన్యం చేసే సామాజిక కారుడు,
జనాలను నిరంతరం కాపాడే పాలకుడు!!!
ప్రతి ఒకరు ఉదయించే సూర్యుడే!!!!
అందరికీ మేడే శుభాకాంక్షలు!!
....చురకశ్రీ....