చేతి గీతలో ఏం ఉందిరా భాయ్ !
తలరాత బాగుంటే చాలు చాలు అనుకుంటావేమో !
అది కూడా అంతే !!
కష్టపడు , పరుగెత్తు ఒడిసి పట్టుకో !
ఫలితం కనబడు !!
నిలబడు నిలకడగా ఆలోచించు అందుకో అమృతం !!
అవసరం ఏమిటో తెలుసుకో , అవకాశాలు పెంచుకో !
కసరత్తు చేసుకో జీవితాన్ని మలచుకో !!
ఇవి చురకశ్రీ నిత్యసత్యాలు !
అమృతపలుకులు !!
---------------------------------------------------
పగటి నీడ ఆహ్లాదం నిండా
మసక చీకటి నీడ ఆందోళన పడ్డ !
నీడ నీడే ! చూడ కలిగే తేడా !!
వెలుగునీడలు ఒకటే !
భావన లేకపోతే నిరాశ నిస్పృహలు చేరు !!
ఇవి చురకశ్రీ సూటిమాటలు !
అమృత పలుకులు !!