అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో .....
జగతి ప్రగతికి ఆభరణం , శక్తియుక్తి , అనురుక్తికి రూపం . అనురాగ సరాగాలకు చిహ్నం , సంసార జీవన సాగరాన్ని ఈదే తలమానికం ! ఆమెదే !! అధైర్యశాలిగా బ్రతికేది ఆవిడే ! భక్తి , ముక్తి మోక్షాలుపొందేది , ధైర్యం నింఘే అంత ధైర్యశాలి బాహ్య ఇంట బయట వత్తిడి ఉన్నా , అలసటలేని జీవన పోరాటాన్ని అవలీలగా లాగేది ఆవిడే !!