వి సంగమం 🌹
06.09.2022
మంగళవారం
చిత్రము పై పద్యం
తేటగీతి +
పల్లెపట్టుల వసియించు పాపయొకతె
యిట్టి పనులను జేయుచు నింటికేగి
తల్లిదండ్రుల ఋణమిల తానుదీర్చి
సకలవిద్యల రాణించి చక్కగాను
వైద్య వృత్తిలో స్థిరపడి వాసికెక్కె...
.................................................
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు