అక్షరాస్యత దినోత్సవం
రచన. చెరుకుపల్లి గాంగేయ శాస్ట్రీ,రాజమండ్రి,
ప్రక్రియ.వచనం.
భాషకు బీజం,
క్షరము కానిది,
ఆలోచనలకు రూపం,
కవులకు రచయితలకు ఆయుధం,
భావనలకు ఆకారం,
భవితకు బాట,
మనిషికి ఇతరప్రాణికోటికి భేదం తెలిపేది,
మనిషిని సలక్షణంగా చేసేది,
దైవకృపకు బీజాక్షరాలే మూల మంత్రాలు,
మనిషి బ్రతుకుతెరువుకు బాట
హామీ..ఇది నా స్వంత రచన దేనికి అనుకరణ, అనుసరణ కాదు.
చెరుకుపల్లి గాంగేయశాస్ట్రీ, రాజమండ్రి,8886712307