తిరువాయిపేట లక్ష్మయ్య
చరవాణి-9704038892
శీర్షిక:వెళ్ళిరావయ్యాగణపయ్యా
నవ రాత్రులుగ నినుగొల్చి.
సంతసముగానీకుభజనలుచేసి
భక్తితో పూజలు జేయగ.
మంగళవాయిద్యాల తో
మిము సాగనంపితిమి.
మరల మమ్ముల్ని దీవించరావయ్యా ఓగణపయ్యా.
నైవేద్యములు పెట్టలేదని .
వేళకు పూజలు చేయలేదని.
నవరాత్రులు భజనలు చేయలేదని తలచేవు మదిలోన.
నిను సేవింపగ లోటుపాట్లు కనిపించగ.
మన్నించి వెళ్ళిరండి ఓ వినాయక.
దండలయా ఉండాలయా దయా మాపైనా
మా కోర్కెలు తీర్చగ రావయా ఓక సారి.
పొరపాటున కాలంష్యం నీటిలో కి పంపామని కలత చెందకు మదిలోన. నువు చేరగనె ఆ జలము పావనమే.
మల్లీ మల్లీ పుడుతూనే ఉంటారు.
వినాయక నిమజ్జనం రోజున
మల్లీ మాయమవుతావు.
నీ లీలలెన్నో మహిమలెన్నో ఓ గణనాథ.
వినాయక చతుర్ధి రోజున ప్రత్రక్షమవుతావు.
మముల కాపాడగ మరల వస్తావు ఓ వినాయక!!
ఈ రచన నా స్వంతముగా చేశానని హామి ఇస్తున్నాను.సర్
తిరువాయిపేట లక్ష్మయ్య
చరవాణి-9704038892