ప్రయాస పడి కావలి వడిలో నడయాడిన బోధకుండు
ఎన్టీఆర్ అంటే ఉవ్వెత్తున పడిలేచే కెరటం కనక పట్నానికి"మణి" కిరణదారుండు!
యతిలేకున్న ప్రాసలతో ఉర్రూతలు కేరింతలాడించి జనుల మతుల్లో నిలిచిండు "ప్రాసమణి"ండు
స్థితి గతులను బేరీజు లేని పూర్ణచంద్రుడు!!
ఏ సభ అయినా తనచేతినందు మాటల తూటాల మయసభే ఆనందాల చప్పట్లు మారుమ్రోగు!
అది చిన్నదైన, పెద్దదైన ఒకటే అతండు ఒకండు అఖండడు కావలి వాసుండు!
దేశ ప్రధమ న్యాయధీశుండు శ్రీ వేంకట రమణుండే సన్మానించుట !!మణిఖంటుడికే శ్రీమహావిష్ణువు సత్కరించుటే కదా ఇంత భాగ్యం ఎవరికీ దక్కున్!! అదియు మన కావలిభాగ్యనగరమునకే గదరా!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.