వాగ్దేవీ కళాపీఠం🌹
09.09.2022
శుక్రవారము
న్యస్తాక్షరి
-----------------------------
ప - ద్మ - నా - భ
-----------------------------
తేటగీతి..
(ప)రమశివునిట గొల్చుచు బత్రితోడ
పాదప(ద్మ)ముల్ దాకంగ పరవశించి
(నా)టి కన్నప్పనుండియు నేటివరకు
(భ)క్తకోటిని గాపాడె పంచముఖుడు..
.................................................
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు