తెలుగు తేనియలు🌹
10.09.2022
శనివారం
అంశం..కవిసామ్రాట్
ఆటవెలది..
వాణియొడిని జేరి వాగ్దేవిపుత్రుడై
తెలుగు రచనలందు తేజరిల్ల
కల్పవృక్షమగుచు కలకాలముండుగా
విశ్వనాథ వారు విశ్వమందు!!
...............................................
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు